కర్ఫ్యూ పొడిగింపు ఈనెల 21 వరకు

విధాత,అమరావతి: రాష్ట్రమంతటా ఈనెల 21 వరకు కర్ఫ్యూ పొడిగింపు.ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ. కోవిడ్‌-19 పరిస్థితులపై సమీక్షించిన అనంతరం నిర్ణయం.కోవిడ్‌ కేసుల నమోదు పెరుగుతున్నందున మరో వారం కర్ఫ్యూ పొడిగింపు.