కుటుంబం ఆత్మహత్య ఘటన పై స్పందించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్

విధాత:నిన్న మైదుకురులో ఫేస్ బుక్ ద్వారా ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది..నిన్న కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని వీడియో సందేశం.అక్బర్ బాషా ఈ నెల 9 న స్పందనలో ఒక పిటిషన్ పెట్టారు.వెంటనే వారికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పాము.మైదుకూరు సీఐ కొండారెడ్డి దురుసుగా ప్రవర్తించారని బాధిత కుటుంబం ఆరోపించింది.అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారానికి విచారణ అధికారి గా నియమించాము.మైదుకురు రూరల్ సిఐ కొండారెడ్డి ని విచారణ అయ్యేంత వరకు విధుల నుంచి తప్పిస్తున్నాము. ఏడు […]

కుటుంబం ఆత్మహత్య ఘటన పై స్పందించిన  జిల్లా ఎస్పీ అన్బు రాజన్

విధాత:నిన్న మైదుకురులో ఫేస్ బుక్ ద్వారా ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది..నిన్న కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని వీడియో సందేశం.అక్బర్ బాషా ఈ నెల 9 న స్పందనలో ఒక పిటిషన్ పెట్టారు.వెంటనే వారికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పాము.మైదుకూరు సీఐ కొండారెడ్డి దురుసుగా ప్రవర్తించారని బాధిత కుటుంబం ఆరోపించింది.అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారానికి విచారణ అధికారి గా నియమించాము.మైదుకురు రూరల్ సిఐ కొండారెడ్డి ని విచారణ అయ్యేంత వరకు విధుల నుంచి తప్పిస్తున్నాము.

ఏడు రోజుల్లో నివేదిక రాగానే సంబంధిత అధికారి పై కఠిన చర్యలు.సంఘటన పై సీఎం షేషి నుంచి నాకు కాల్ చేయడం జరిగింది.సంబంధిత సంఘటన పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.సత్వరం చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ.