చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నాను

విశాఖ,విధాత‌ : ముఖ్యమంత్రిని నేను తిట్టలేదు చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నాన్నారు అయ్య‌న్న‌పాత్రుడు. నా వ్యాఖ్యలపై కావాలనే వైసీపీ శ్రేణులు రచ్చ చేస్తున్నాయి, నీటి పారుదల, పౌరసరఫరా మంత్రుల పనుల మేరకే సంబోధించాను.నా మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయని నర్సీపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్ల‌డించారు.