మఖ్యమంత్రి సైకోలా వ్యవహరిస్తున్నాడు
విధాత: స్దానిక సంస్దల ఎన్నికలలో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది. ప్రత్యర్ధుల్ని బెదిరించి, కిడ్నాప్ చేసి, తప్పుడు కేసులతో వేధించారు.జోగి రమేష్ ఒక జోకర్..రౌడీలు గూండాలతో చంద్రబాబు ఇంటిపై దాడిక వెళ్లారు.పోలీసులు, ముఖ్యమంత్రి దాడిని సమర్ధిస్తున్నారు,ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నామా.. అఫ్ఘన్ లో ఉన్నామా?మఖ్యమంత్రి సైకో లా వ్యవహరిస్తున్నాడని జి.వి ఆంజనేయులు అన్నారు.దాడి చేసిన వారిని వదిలి, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. డి.జి.పి ఆఫీసుకు వెళ్ళిన మాపై కేసులా.?రాష్ట్రంలో పోలీసు వ్యవస్ద నిర్వీర్యమైపోయిందని ఆయన […]

విధాత: స్దానిక సంస్దల ఎన్నికలలో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది. ప్రత్యర్ధుల్ని బెదిరించి, కిడ్నాప్ చేసి, తప్పుడు కేసులతో వేధించారు.జోగి రమేష్ ఒక జోకర్..రౌడీలు గూండాలతో చంద్రబాబు ఇంటిపై దాడిక వెళ్లారు.పోలీసులు, ముఖ్యమంత్రి దాడిని సమర్ధిస్తున్నారు,ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నామా.. అఫ్ఘన్ లో ఉన్నామా?మఖ్యమంత్రి సైకో లా వ్యవహరిస్తున్నాడని జి.వి ఆంజనేయులు అన్నారు.దాడి చేసిన వారిని వదిలి, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. డి.జి.పి ఆఫీసుకు వెళ్ళిన మాపై కేసులా.?
రాష్ట్రంలో పోలీసు వ్యవస్ద నిర్వీర్యమైపోయిందని ఆయన వెల్లడించారు.