సీఐడీ ఎదుట హాజరైన హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచంద్
విధాత: ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి సీఐడీ అధికారుల నోటీసులు జారీ చేశారు.ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణ జరగనుంది.విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ఎదుట హాజరైన సాంబశివరావు.