సింహాచలం భూముల అక్రమాలపై ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
విధాత : సింహాచలం భూముల అక్రమాలకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేవాలయ ఆస్తుల రిజిష్టర్ నుంచి భూముల తొలగింపులో ఏసీ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.