గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

విధాత: నిరుద్యోగులకు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 92 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 13 నుంచి నవంబర్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ల పూర్తి వివరాల కోసం http://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించింది.

గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

విధాత: నిరుద్యోగులకు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 92 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 13 నుంచి నవంబర్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.

రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ల పూర్తి వివరాల కోసం http://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించింది.