విధాత,నెల్లూరు:రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా లోని సోమశిల జలాశయానికి భారీగా చేరుకుంటున్న వరద నీటి ప్రవాహం.జలాశయం కెపాసిటీ 77.988 కాగా ప్రస్తుతం జలాశయం 66 టిఎంసిలకు చేరుకుంది.జలాశయ ఎగువన కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా రోజు 25,000.క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా దిగువకు పది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు.