మాన్సస్ ట్రస్ట్ కేసుపై హైకోర్టులో విచారణ

విధాత:అశోక్ గజాపతిరాజును మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా తిరిగి నియమిస్తూ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయాలని హైకోర్టుని కోరిన ప్రభుత్వం మరియు సంచయిత.సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు సంచయిత పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా తొలగించాలని,సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేయాలన్న ప్రభుత్వం వాదనలు తోసిపుచ్చిన హైకోర్టు.కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన ధర్మాసనం.

మాన్సస్ ట్రస్ట్ కేసుపై హైకోర్టులో విచారణ

విధాత:అశోక్ గజాపతిరాజును మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా తిరిగి నియమిస్తూ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయాలని హైకోర్టుని కోరిన ప్రభుత్వం మరియు సంచయిత.సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు సంచయిత పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.
అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా తొలగించాలని,సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేయాలన్న ప్రభుత్వం వాదనలు తోసిపుచ్చిన హైకోర్టు.కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన ధర్మాసనం.