పున్నమి ఘాట్‌లో శివుడి విగ్రహం ధ్వంసం

విధాత:పున్నమి ఘాట్‌లో శివుడి విగ్రహాన్ని, శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం.నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వీహెచ్‌పీ ధర్నాకు దిగింది.నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.ధ్వంసం చేసిన విగ్రాహాలను ఏం చేశారో తెలియలేదు.