రుణాల సేకరణపై హైకోర్టులో విచారణ
విధాత:పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బసవప్రభు పాటిల్ వాదనలు.రాష్ట్ర ప్రభుత్వ నిధులను కన్సాల్డేట్ ఫండ్‌కు జమచేయకుండా.. ఎస్క్రో చేయడం నిబంధనలకు విరుద్ధమన్న బసవప్రభు పాటిల్.రాజ్యాంగంలోని ఆర్టికల్ 266, 202, 204కు వ్యతిరేకముకేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేయడం జరిగింది.

విధాత:పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బసవప్రభు పాటిల్ వాదనలు.రాష్ట్ర ప్రభుత్వ నిధులను కన్సాల్డేట్ ఫండ్‌కు జమచేయకుండా.. ఎస్క్రో చేయడం నిబంధనలకు విరుద్ధమన్న బసవప్రభు పాటిల్.రాజ్యాంగంలోని ఆర్టికల్ 266, 202, 204కు వ్యతిరేకము
కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేయడం జరిగింది.