నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్ జాబ్ క్యాలెండర్..సిపిఐ కె రామకృష్ణ
విధాత:ఏపీలో 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతోంది.కాని రెండేళ్ల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకే జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం యువతను మోసం చేయడమే.గత రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. నెలకు రు.5 వేల వేతనంతో సేవలందిస్తున్న వాలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడమేంటి?ఖాళీగా ఉన్న మిగిలిన ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో యువతకు సమాధానం చెప్పాలి. -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ReadMore:జాబ్ క్యాలెండర్ కాదు డాబ్ […]

విధాత:ఏపీలో 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతోంది.కాని రెండేళ్ల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకే జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం యువతను మోసం చేయడమే.గత రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం.
నెలకు రు.5 వేల వేతనంతో సేవలందిస్తున్న వాలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడమేంటి?ఖాళీగా ఉన్న మిగిలిన ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో యువతకు సమాధానం చెప్పాలి.
–సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
ReadMore:జాబ్ క్యాలెండర్ కాదు డాబ్ క్యాలెండర్….నారా లోకేష్