సీబీఐ,ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది.

విధాత:ఇండియా సిమెంట్ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ శ్యామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. శ్యామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది.ఇండియా సిమెంట్ కేసులో జులై 9 వరకు న్యాయస్థానం స్టే పొడిగించింది.తదుపరి విచారణ జులై 13కి కోర్టు వాయిదా వేసింది. 