జనసేన నాయకుల అరెస్ట్

విధాత‌:నూతన చెత్త పన్ను ఇంటి పన్ను విధానం నిరసిస్తూ ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయల ముట్టడికి పిలుపునిచ్చిన జ‌న‌సేన‌.ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుంచి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.ఇప్పటికే తాడేపల్లి జనసేన నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.