అనంతపురం టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు
విధాత: అనంతపురం జిల్లా టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి.రాయలసీయ టీడీపీ నేతల సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదంతా కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లో జరుగుతోంది,ముందుగా కార్యకర్తల గురించి సమావేశం పెట్టాలి.. నీటి కోసం కాదు.వీరంతా హంద్రీనీవా కాల్వలపై తిరుగుతున్నారంటే.. ఏదో అనుమానం వస్తోంది.వీరు వైసీపీతో కుమ్మక్కైయ్యారేమోనని అనుమానం వస్తోంది.ఇద్దరు నేతలు పార్టీని నాశనం చేస్తున్నారు… వారి పేర్లు త్వరలోనే చెబుతా.చేతకాని వ్యక్తి నీటి కోసం పోరాడుతారా.. ఒక్క కార్యకర్త అయినా వెంట వస్తారా […]

విధాత: అనంతపురం జిల్లా టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి.రాయలసీయ టీడీపీ నేతల సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదంతా కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లో జరుగుతోంది,ముందుగా కార్యకర్తల గురించి సమావేశం పెట్టాలి.. నీటి కోసం కాదు.వీరంతా హంద్రీనీవా కాల్వలపై తిరుగుతున్నారంటే.. ఏదో అనుమానం వస్తోంది.వీరు వైసీపీతో కుమ్మక్కైయ్యారేమోనని అనుమానం వస్తోంది.ఇద్దరు నేతలు పార్టీని నాశనం చేస్తున్నారు… వారి పేర్లు త్వరలోనే చెబుతా.చేతకాని వ్యక్తి నీటి కోసం పోరాడుతారా.. ఒక్క కార్యకర్త అయినా వెంట వస్తారా అని పరోక్షంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పై ఆగ్రహం వ్యక్తపరిచారు.