ఎన్టీఆర్ తో నాకు సంబంధం ఏంటీ..బాబు రాజ‌కీయ వ్య‌భిచారి: కొడాలి నాని

విధాత‌: చంద్ర‌బాబు నంద‌మూరి కుటుంబాన్ని ట్రాప్ చేశాడు.ఆయ‌నో రాజ‌కీయ వ్య‌భిచారి.గొర్రె క‌సాయి వాన్ని న‌మ్మిన‌ట్లు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు చంద్ర‌బాబుని న‌మ్ముతున్నారు,చంద్ర‌బాబు ట్రాప్ కి నంద‌మూరి కుటుంబంలో ఒక‌రు త‌ప్ప అంద‌రు ట్రాప్ అవుతారు.ఎన్టీఆర్ చెప్తే నేనెందుకు వింటాను నేను వంశీ ఏమైనా ఆయ‌న పార్టీ స‌భ్యుల‌మా లేక ప్రొడ్యాస‌ర్ల‌మా,డైర‌క్ట‌ర్ల‌మా ఆయ‌న మ‌మ్మ‌ల్ని కంట్ర‌ల్ చేయ‌ట‌మేంటీ.మాకు విభేదాలు వ‌చ్చే బ‌య‌టిక‌కి వ‌చ్చి వైసీపీ లో చేరాము అని వెల్ల‌డించారు