రఘు రామకృష్ణ రాజుకు లోక్‌సభ నోటీసులు
విధాత:ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. ఆయనతో సహా మరో ఇద్దరు టీఎంసీ ఎంపీలకు నోటీసులిచ్చింది. రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్పీకర్‌ను కలిసి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. అలానే ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్‌పై టీఎంసీ ఫిర్యాదు చేసింది. వారందరూ 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.