లారీ స్కూటీ పైకి దుసుకు వెళ్లడంతో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి
విధాత:గుంటూరు,తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో లారీ బీభత్సం సృస్టించింది.స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన తల్లీకూతుళ్లు షేక్ హసీనా సుల్తానా(34), షేక్ అప్సా (10).కుమార్తెను స్కూల్ నుండి ఇంటికి తీసుకు వెళుతుండగా మార్కెట్ యార్డులో ప్రమాదం జరిగింది.లారీ మితిమీరిన వేగమే ప్రమాధానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే లారీ అక్కడే వదిలి పరారైన డ్రైవర్.