మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలు బహిర్గతం చేయాలి .. అశోక్‌ గజపతిరాజు

విధాత,విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు డిమాండ్‌ చేశారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ క్లయింట్‌ ఎవరు.. ఆడిటింగ్‌ జరిగితే నిందితులెవరు? అని ప్రశ్నించారు.ఆడిటింగ్‌ వివరాలను ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదన్నారు. ‘మాన్సాస్‌ ట్రస్ట్‌ వివరాలను వైకాపా నేతలు ఎందుకు అడిగారు?. విజయ సాయి, బొత్స ట్రస్టు ఈవోలను ఎందుకు అడిగారు? ’ అని అశోక్‌ గజపతి రాజు ప్రశ్నించారు. ReadMore:విజయసాయికి అశోక్ […]

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలు  బహిర్గతం చేయాలి .. అశోక్‌ గజపతిరాజు

విధాత,విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు డిమాండ్‌ చేశారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ క్లయింట్‌ ఎవరు.. ఆడిటింగ్‌ జరిగితే నిందితులెవరు? అని ప్రశ్నించారు.ఆడిటింగ్‌ వివరాలను ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదన్నారు. ‘మాన్సాస్‌ ట్రస్ట్‌ వివరాలను వైకాపా నేతలు ఎందుకు అడిగారు?. విజయ సాయి, బొత్స ట్రస్టు ఈవోలను ఎందుకు అడిగారు? ’ అని అశోక్‌ గజపతి రాజు ప్రశ్నించారు.

ReadMore:విజయసాయికి అశోక్ గజపతిరాజు కౌంటర్