పైడిత‌ల్లి అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకున్న మంత్రులు

విధాత‌: విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల సందర్భంగా అమ్మ వారి దర్శనం చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు.