ఓ.డి.చెరువులో స్కూల్ ని ప్రారంభించిన MLA శ్రీధర్ రెడ్డి

విధాత‌: అనంతపురం జిల్లా ఓ.డి.చెరువు మండల కేంద్రంలో నూతన భవనాలతో నిర్మితమైన విజ్ఞాన్ ఇంగ్లీషు మీడియం (మస్తాన్) స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన పుట్టపర్తి MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, విజ్ఞాన్ స్కూల్ అధినేత కట్టుబడి మస్తాన్ వలి.