ఏపీలో నలుగురికి ఎమ్మెల్సీ అవకాశం
విధాత:ఏపీలో శుక్రవారం ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను (గవర్నర్ కోటా) భర్తీ చేసేందుకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు.అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు దస్త్రం పంపినట్లు తెలిసింది.శుక్ర లేదా శనివారం గవర్నర్ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్‌యాదవ్ (కడప ), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి) ఉన్నట్లు సమాచారం.