బాబు జగ్జీవన్ రామ్ కి నారా లోకేష్ నివాళి

విధాత‌:బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు నారా లోకేష్.అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర‌ సమరయోధుడు, దళిత నేత, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను, దళితాభ్యుదయానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నాన‌న్నారు.