ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్

విధాత‌: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రహ్లాద్ జోషి తో సమావేశమయ్యారు. తదుపరి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.