ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపు
విధాత:ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ సడలింపు.జూన్ 20 తర్వాత అమలుసా.5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి.సా. 6 గంటలనుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలు తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ సడలింపుకోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం నిర్ణయం.

విధాత:ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ సడలింపు.జూన్ 20 తర్వాత అమలుసా.5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి.సా. 6 గంటలనుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలు తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ సడలింపు
కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2
ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం నిర్ణయం.