పరీక్షల నిర్వహణ అఫిడవిట్‌పై సుప్రీం చురకలు
విధాత:పరీక్షల నిర్వహణలో ఏపీ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వాన్నిజులై చివరిలో అని అఫిడవిట్‌లో చెప్పారు పక్కా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు అడిగింది.అఫిడవిట్‌లో పక్కా సమాచారం ఎక్కడా కనిపించలేదు,15 రోజులు ముందుగా చెబుతామన్నారు,15 రోజుల సమయం సరిపోతుందని ఎలా చెబుతారు.పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేదు.ప్రభుత్వమే అన్నిరకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలి,విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిది.గాలి, వెలుతురు ఉండే గదుల్లో పరీక్షల నిర్వహణ వివరాల్లేవు,లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని […]

విధాత:పరీక్షల నిర్వహణలో ఏపీ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వాన్నిజులై చివరిలో అని అఫిడవిట్‌లో చెప్పారు పక్కా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు అడిగింది.అఫిడవిట్‌లో పక్కా సమాచారం ఎక్కడా కనిపించలేదు,15 రోజులు ముందుగా చెబుతామన్నారు,
15 రోజుల సమయం సరిపోతుందని ఎలా చెబుతారు.పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేదు.ప్రభుత్వమే అన్నిరకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలి,విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిది.గాలి, వెలుతురు ఉండే గదుల్లో పరీక్షల నిర్వహణ వివరాల్లేవు,లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని సుప్రీంకోర్టు చెప్పింది.
రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం ఒక్కో గదిలో 15, 20 మంది ఎలా సాధ్యమవుతుంది.34 వేలకుపైగా గదులు అవసరవుతాయి.. అది ఆలోచించారా ఇంత పెద్ద మొత్తం గదులను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారు.పరీక్ష నిర్వహించాం.. పని అయిపోయింది అనుకోలేము కదా..పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి మూల్యాంకనం తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది
మూల్యాంకనం, తదనంతర ప్రక్రియ వివరాలు అఫిడవిట్‌లో లేవు.రెండో దశ కళ్లముందు చూస్తున్నాం పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ఎందుకిలా వ్యవహరిస్తున్నారు ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలి.. మీ అఫిడవిట్‌లో అంతా అనిశ్చితే ఉంది అంటూ సుప్రీం చురకలు వేసింది.