గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు
విధాత: ఈ రోజు తెలుగుదేశం నేతలు బిశ్వభూషణ్ హరచందన్ను కలవనున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన సంఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు.