తాడేపల్లి హత్యాచార ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, తానేటి వనిత.
విధాత:సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పరామర్శించడానికి వచ్చిన మహిళా మంత్రులు.గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న భాదితురాలితో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.హత్యాచార ఘటనను హేయమైన చర్యగా ఖండించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న హోం మినిస్టర్.ఇప్పటికే నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గలిస్తున్నాయన్న హోంమంత్రి.సీఎం గారు భాదితురాలికి తక్షణ సహాయంగా 5 లక్షల నష్టపరిహారం ప్రకటించనట్లు తెలిపిన సుచరిత.. మహిళా శిశు సంక్షేమ శాఖ తరుపున 50 […]

విధాత:సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పరామర్శించడానికి వచ్చిన మహిళా మంత్రులు.గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న భాదితురాలితో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.హత్యాచార ఘటనను హేయమైన చర్యగా ఖండించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.
నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న హోం మినిస్టర్.ఇప్పటికే నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గలిస్తున్నాయన్న హోంమంత్రి.సీఎం గారు భాదితురాలికి తక్షణ సహాయంగా 5 లక్షల నష్టపరిహారం ప్రకటించనట్లు తెలిపిన సుచరిత..
మహిళా శిశు సంక్షేమ శాఖ తరుపున 50 వేల సహాయం అందించిన మంత్రి తానేటి వనిత.ఈ ఘటనలకు పాల్పడిన నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన హోం మినిస్టర్.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి సుచరిత.
ReadMore:యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం,బాధాకరం – ఎపి డిజిపి