వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. – సిపిఐ కె రామకృష్ణ

విధాత:గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బైక్ పై వెళుతున్న దంపతులను దుండగులు అడ్డగించి కత్తులతో బెదిరించి గ్యాంగ్ రేప్ చేయటం అమానుషం.ఫిర్యాదు తీసుకోకుండా మేడికొండూరు పోలీసులు తమ పరిధి కాదనటం దుర్మార్గం.దిశ చట్టం, జీరో ఎఫ్ఐఆర్ లు కేవలం ప్రచారాలకే పరిమితమా?ఏపీలో అరాచకం, మహిళలపై దురాగతాలు పేట్రేగిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?దోషులను తక్షణం గుర్తించి కఠినంగా శిక్షించాలి.ఫిర్యాదు నమోదు నిరాకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సిపిఐ కె రామకృష్ణ .