MPTC,ZPTC ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
విధాత:కోర్టు పరిశీలనలో నంబరు కేటాయింపు.పోలింగ్ ముగిసినందున కౌంటింగ్‌కు అనుమతించాలంటూ వినతి .స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా 11 ఎమ్మెల్సీలు.MPTC,ZPTC ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే వాటికి ఎన్నికలు జరిపే వీలుంటుంది.శాసన మండలిలో అధికార YSRCP పార్టీకి బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే TDP,జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ MPTC,ZPTC ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయని ప్రభుత్వ వాదన.