ప్రభుత్వ పాఠశాలలకు పండగ సెలవులు ఇవే..

విధాత:ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులపై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది.దీనిప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. ★ దీపావళికి నవంబరు 4న,★ క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి.★ సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు,★ ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు.★ ఈ ఏడాది 188 పని దినాలుంటాయి.★ అటు ఉన్నత పాఠశాలలు ఉ.8-సా.6 గం. వరకు (మొత్తం 10గంటలు) పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రభుత్వ పాఠశాలలకు పండగ సెలవులు ఇవే..

విధాత:ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులపై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది.దీనిప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు.

★ దీపావళికి నవంబరు 4న,
★ క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి.
★ సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు,
★ ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు.
★ ఈ ఏడాది 188 పని దినాలుంటాయి.
★ అటు ఉన్నత పాఠశాలలు ఉ.8-సా.6 గం. వరకు (మొత్తం 10గంటలు) పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.