కృష్ణా జిల్లా లో ట్రాఫిక్ ఆంక్షలు
విధాత: నేడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా జిల్లా లో ట్రాఫిక్ ఆంక్షలువిజయవాడ నగరం మీదుగా హైదరాబాద్, చెన్నై వెళ్లే వాహనాల దారి మల్లింపుచెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి పామర్రు, అవనిగడ్డ, రేపల్లె మీదుగా ఒంగోలుకు దారి మల్లింపు.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ కు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, ఇబ్రహీంపట్నం మీదుగా మల్లింపు

విధాత: నేడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా జిల్లా లో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ నగరం మీదుగా హైదరాబాద్, చెన్నై వెళ్లే వాహనాల దారి మల్లింపు
చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి పామర్రు, అవనిగడ్డ, రేపల్లె మీదుగా ఒంగోలుకు దారి మల్లింపు.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ కు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, ఇబ్రహీంపట్నం మీదుగా మల్లింపు