పరిహారాల బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలదే

విదాత‌,అమరావతి: పలు పరిహారాల బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ బీమా, మత్స్యకార భరోసా, పశునష్ట పరిహారం, రైతు ఆత్మహత్యల పరిహారాల బాధ్యతలను అప్పగించింది. గ్రామ,వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం నుంచి విడుదలైన తొలి జీవో ఇదే కావడం విశేషం. సంబంధిత జేసీల పర్యవేక్షణలో అమలు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.