వివేకా హత్య కేసు:వైఎస్ జగన్ పెదనాన్నను విచారిస్తున్న సీబీఐ

విధాత:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యప్తును వేగవంతం చేసిన సీబీఐ.పులివెందులలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో పలువురిని విచారిస్తున్న సీబీఐ అధికారుల బృందం.ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాశ్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ బృందంఇతను వైఎస్ జగన్ కు పెదనాన్న అవుతారు.

వివేకా హత్య కేసు:వైఎస్ జగన్ పెదనాన్నను  విచారిస్తున్న సీబీఐ

విధాత:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యప్తును వేగవంతం చేసిన సీబీఐ.పులివెందులలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో పలువురిని విచారిస్తున్న సీబీఐ అధికారుల బృందం.ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాశ్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ బృందం
ఇతను వైఎస్ జగన్ కు పెదనాన్న అవుతారు.