VRA ల రాష్ట్ర స్థాయి సమావేశం
విధాత,తాడేపల్లి :గ్రామ రెవెన్యూ సహయకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబించడం పట్ల VRA లు నిరసన తెలిపారు.జీతాలు పెంచకపోగా ప్రతిపక్ష నేతగా 2017లో జగన్ ఇచ్చిన హమీలను నెరవేర్చింది లేదని నామిని గా ఉన్న vra లను 1టైం సెటిల్మెంట్ ద్వారా వారిపిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని మాట తప్పారన్నారు. హమీలను నెరవేర్చేవకు vra లు పోరాడటం తప్పదన్నారు.ఆగస్టు 2,3,4 తేదీల్లో విజయవాడ,లో13 జిల్లా నుండి vra ల రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు భవిష్యత్తు కార్యాచరణ.