కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. ధూళిపాళ్ల నరేంద్ర
విధాత:సంగం డెయిరీ విషయంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వంపై పాడిరైతులు సాధించిన విజయం. డెయిరీని తమ అధీనంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి అడ్డుకట్ట పడింది : మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.