రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విధాత,అమరావతి: రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. దీనికి వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు.పెండింగ్ నిధుల విడుదల, రుణపరిమితి తగ్గింపు అంశం,ప్రత్యేక హోదా.. పోలవరానికి నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం.. ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పై చర్చించనున్నారు.