బద్వేలు ఉపఎన్నిక బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి దాసరి సుధ
విధాత: బద్వేలు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి అభిమానం పెరుగుతోంది. ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయి. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీచేస్తారు. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని సజ్జల పేర్కొన్నారు.