పవన్ కళ్యాణ్ హీరోయిన్ బ్లాస్టింగ్ పోజులు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఎద అందాలు..!

పవర్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ బద్రి చిత్రంలో అమీషా పేటేల్ కథానాయికగా నటించి అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమీషా తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు మూవీ సూపర్ హిట్ కావడంతో అమీర్ పేరు తెగ మారుమ్రోగిపోయింది.అమీషా పటేల్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. జాతీయ స్థాయిలో వ్యాపార ప్రకటనల్లో కూడా నటించి అందరి దృష్టించిని ఆకర్షించింఇ. ఈ నేపథ్యంలోనే ‘కహో నా ప్యార్ హై’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాగా, బద్రి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో అమీషా గ్లామర్‌కి మంత్ర ముగ్ధులు కాని వారు లేరు.
అమీషా బద్రి చిత్రం తర్వాత గదర్ అనే చిత్రం చేయగా, ఇందులో బాబీ డియోల్ హీరోగా నటించారు. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయింది. దీంతో అమ్మడికి తిరుగు లేకుండా పోయింది. అయితే అమీషాకి బాలీవుడ్ ఆఫర్స్ ఎక్కువ రావడంతో తెలుగులో తక్కువ సినిమాలే చేసింది. మహేష్ తో నాని అనే మూవీ చేయగా, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో నరసింహుడు చిత్రం చేసింది. ఇక బాలకృష్ణతో పరమవీరచక్ర అనే చిత్రం చేసింది. తెలుగులో అమీషాకి బద్రి చిత్రం తప్ప ఏ మూవీ విజయం అందించలేకపోయింది. దీంతో బాలీవుడ్ లోనే పాగా వేసింది. 2018 తర్వాత సినిమాలకి కాస్త దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల గదర్ సీక్వెల్‌గా వచ్చిన గదర్ 2లో నటించింది.
గదర్ సీక్వెల్ చిత్రం ఊహించని వసూళ్లు రాబట్టడంతో ఇక ఈ అమ్మడి పేరు మరోసారి వార్తలలో నిలిచింది. గదర్ 2 అనంతరం మిస్టరీ ఆఫ్ ది టాటూ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది అమీషా పటేల్..ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 48 ఏళ్ల వయస్సులో తన ఎగసిపడే ఎద అందాలని చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మాట రానీకుండా చేస్తున్నాయి. అమీషా పటేల్‌ని ఇలా చూసి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు. లేటు వయసులోనూ ఘాటు అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తున్నావుగా అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్