రాశీ ఖ‌న్నా ఇంత తెగించేసిందేంటి.. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా బ్లాస్టింగ్ పోజులు..!

రాశీ ఖ‌న్నా ఇంత తెగించేసిందేంటి.. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా బ్లాస్టింగ్ పోజులు..!

ఈ రోజుల్లో హీరోయిన్స్ అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నారు. పొట్టి దుస్తుల‌లో వీరు చేసే అరాచ‌కం అంతా ఇంతా కాదు. తాజాగా బ‌బ్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా క్యూట్ అందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. ఇండియా వ్యాప్తంగా చాలా భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రాశీ సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ విప్పేసి మరీ లోదుస్తులతో దర్శనం ఇచ్చింది. విప‌రీతంగా క్లీవేజ్ షో చేస్తూ లోలోప‌ల అందాలని ఆవిష్క‌రించింది. రాశీ ఖ‌న్నా ఈ రేంజ్‌లో రెచ్చిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. బ్యూటీ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇక రాశీ ఖ‌న్నా విష‌యానికి వ‌స్తే.. సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.. ఇటీవ‌లి కాలంలో తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ అనే చిత్రాలు చేయ‌గా ఈ రెండు చిత్రాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ ఆమెకు తెలుగులో అవ‌కాశం రాలేదు. దాంతో తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సర్ధార్’, ‘తిరుచిత్రబలమ్’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే చిత్రాలు చేసింది. హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మ ప‌లు సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఇప్పుడామె ‘తెలుసు కదా’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. అలాగే, హిందీలో ‘యోధ’ అనే సినిమాను చేస్తోంది. అలాగే, తమిళంలో ‘అరన్మనై 4’, ‘మేథావి’ అనే చిత్రాలను చేస్తోంది.

హీరోయిన్ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో పదిలమైన స్థానం ఏర్పర్చుకుంది. కెమెరా ముందు తన టాలెంట్ బయట పెడుతూనే సిల్వర్ స్క్రీన్ పై అందాలు వడ్డించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒక‌ప్పుడు రాశీ చేతిలో వ‌రుస సినిమాలు ఉండేవి కాని త‌ర్వాత మాత్రం అవ‌కాశాలు క్ర‌మంగా త‌గ్గాయి. ఇప్పుడు అభిమానుల అటెన్ష‌న్ త‌న‌పై నుండి పోకుండా ఉండేందుకు అప్పుడ‌ప్పుడు ఇలా ఘాటు అందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది.