“మా” ఎలక్షన్లపై స్పందించిన బాలయ్య
విధాత:మా ఎన్నికల విషయం లో లోకల్ నాన్ లోకల్ అనేది పట్టించుకోను."మా" బిల్డింగ్ ఎందుకు కట్టలేక పోయారన్నదే నా ప్రశ్న.ఇది గ్లామర్ ఇండస్ట్రీ మన సమస్యలు బహిరంగంగా చర్చించడం సరి కాదు.తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.ఒక ఎకరం స్తలం ఇవ్వరా..అందరూ తలుచుకుంటే ఇంద్ర భవనాన్నే కట్టొచ్చు.

విధాత:మా ఎన్నికల విషయం లో లోకల్ నాన్ లోకల్ అనేది పట్టించుకోను.”మా” బిల్డింగ్ ఎందుకు కట్టలేక పోయారన్నదే నా ప్రశ్న.ఇది గ్లామర్ ఇండస్ట్రీ మన సమస్యలు బహిరంగంగా చర్చించడం సరి కాదు.తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.ఒక ఎకరం స్తలం ఇవ్వరా..అందరూ తలుచుకుంటే ఇంద్ర భవనాన్నే కట్టొచ్చు.