టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్,తరుణ్ లకు FSL క్లీన్ చిట్

విధాత‌: 2017లో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ ల నుంచి సేకరించిన బ్లడ్, హెయిర్,నెయిల్ సాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తన తుది నివేదికను ఎక్సైజ్ విభాగానికి అందించగా… FSL ఇచ్చిన క్లీన్ చిట్ అంశాలను పొందుపరుస్తూ… ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోర్టులో తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.