హ..హ ఇది నేనే అంటున్న.. రంగమ్మత్త
సోషల్ మీడియాలో ఈ అమ్మడికి యమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జబర్దస్త్ బ్యూటీ చిన్నప్పటి ఫోటో లుక్ తో ప్రస్తుత ఫోటో మ్యాచ్ చేసి ఓ పోస్ట్ చేశారు.. ఈ ఫోటో చూసిన అనసూయ. హా..హా.. ఇది నేనే.. అని ట్వీట్ చేసింది.. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థాంక్యూ బ్రదర్.. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. […]

సోషల్ మీడియాలో ఈ అమ్మడికి యమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జబర్దస్త్ బ్యూటీ చిన్నప్పటి ఫోటో లుక్ తో ప్రస్తుత ఫోటో మ్యాచ్ చేసి ఓ పోస్ట్ చేశారు.. ఈ ఫోటో చూసిన అనసూయ. హా..హా.. ఇది నేనే.. అని ట్వీట్ చేసింది.. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థాంక్యూ బ్రదర్.. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. శరత్ చంద్ర రెడ్డి తో కలిసి తారక్ నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ గర్భిణీ గా చేస్తోంది. ఈచిత్రంలో విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.