హీరో సిద్ధార్థ్‌ సంచలన ఆరోపణలు

తమిళనాడు బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ మొబైల్ నంబర్‌ లీక్‌ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు.