Katrina Kaif, Vicky Kaushal Pregnancy Announcement | శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్…బేబీ బంప్‌తో ఫొటో షేర్

కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఫొటో షేర్ చేసి, విక్కీ కౌశల్‌తో త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్త ప్రకటించారు.

Katrina Kaif, Vicky Kaushal Pregnancy Announcement | శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్…బేబీ బంప్‌తో ఫొటో షేర్

విధాత: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ శుభవార్త చెప్పారు. వారు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా బేబీ బంప్‌తో తన భర్త విక్కీ కౌశల్‌తో నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశారు. జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతోందని క్యాప్షన్ జోడించారు. కత్రినా కైఫ్ ఈ పోస్ట్ పెట్టిన కొంత సేపటికే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కాగా కత్రినా-విక్కీ కౌశల్ 2021 డిసెంబర్ 9న పెళ్లితో ఒక్కటయ్యారు.