రంగస్థలం రంగమ్మ ఇక దాక్షాయని
She is arrogance and pride personified! విధాత: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు ఓకదాన్ని మించి ఒకటి హిట్టవ్వగా ఇప్పుడు సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించిన నటుల ఫస్ట్ లుక్‌లు విడుదల చేస్తూ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి […]

She is arrogance and pride personified!
విధాత: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు ఓకదాన్ని మించి ఒకటి హిట్టవ్వగా ఇప్పుడు సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించిన నటుల ఫస్ట్ లుక్‌లు విడుదల చేస్తూ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా అంతకముందు సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి పేరు సంపాదిం చిన అనసూయ ఈ సినిమాతోను అంతకుమించిన పేరు వస్తుందనే నమ్మకంతో ఉంది.