200 మంది అమ్మాయిలు, 100 మంది ఆంటీలు మాయ మాటలతో లోబర్చుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడు
విధాత:అమ్మాయిలు,మహిళలను టార్గెట్ చేసుకుని మాయ మాటలతో లోబర్చుకుని బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న జిల్లాకు చెందిన కేటుగాడిని అరెస్ట్ చేసిన కడప తాలూకా పోలీసులు.దాదాపు 200 మంది అమ్మాయిలు, 100 మంది మహిళలను మోసగించిన ప్రొద్దుటూరు కి చెందిన ప్రసన్న కుమార్.రకరకాల పేర్లతో సోషియల్ మీడియా లో అమ్మాయిలకు వల.విజయవాడ, హైదరాబాద్, కడపలో చిల్లరగా తిరుగుతూ అమ్మాయిలకు ఎర.చెడు వ్యసనాలకి బానిసై గతంలో చైన్ స్నాచింగ్ పాల్పడి పలు కేసుల్లో జైలుకు వెళ్లి, నిందితుడు గా ఉన్న […]

విధాత:అమ్మాయిలు,మహిళలను టార్గెట్ చేసుకుని మాయ మాటలతో లోబర్చుకుని బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న జిల్లాకు చెందిన కేటుగాడిని అరెస్ట్ చేసిన కడప తాలూకా పోలీసులు.దాదాపు 200 మంది అమ్మాయిలు, 100 మంది మహిళలను మోసగించిన ప్రొద్దుటూరు కి చెందిన ప్రసన్న కుమార్.రకరకాల పేర్లతో సోషియల్ మీడియా లో అమ్మాయిలకు వల.విజయవాడ, హైదరాబాద్, కడపలో చిల్లరగా తిరుగుతూ అమ్మాయిలకు ఎర.చెడు వ్యసనాలకి బానిసై గతంలో చైన్ స్నాచింగ్ పాల్పడి పలు కేసుల్లో జైలుకు వెళ్లి, నిందితుడు గా ఉన్న ప్రసన్నకుమార్.పరువు విషయం కావడంతో ఎక్కడా ఎవరు చేయని ఫిర్యాదు.కడపలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించడంతో బయట పడ్డ ఉదంతం.ఇతని వద్ద నుండి 1.26 లక్షల రూపాయల నగదు, 30 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం.