సీఐ నీ సస్పెండ్ చేయాలని… రోడ్డుపై మృతదేహంతో ధర్నా

విధాత,గుంటూరు:దాచేపల్లి అద్దంకి నార్కెట్ పల్లి హైవేను దిగ్బంధించిన అలీషా బంధువులు.ఎక్సయిజ్ అధికారుల దాష్టీకం తో అలిషా మృతి చెందాడని ఆగ్రహం.ఘటనకు కారకుడైన సీఐ నీ సస్పెండ్ చేయాలని డిమాండ్.మృతదేహంతో రోడ్డుపై అడ్డంగా మృతదేహాన్ని పెట్టి ధర్నా.భారీగా ట్రాఫిక్ జామ్.నిలిచిన వాహానాలు న్యాయం జరిగేంత వరకు రోడ్డు నుంచి కదాలబోమని మండిపాటు మాచర్ల నుంచి గుంటూరు కి వచ్చే బస్ లు రూటు మార్చిన వైనం.