కర్నూలులో డబుల్ మర్డర్ కలకలం
విధాత: కర్నూలు,వెలుగోడు సీపీ నగర్ లో డబుల్ మర్డర్ కలకలం రేపింది.చిన్నీ,ఓబులేషును నరికి చంపిన ప్రత్యర్థులు అనంతరం పోలుసుల ఎదుట లొంగిపోయారు.వివాహేతర సంబందమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.