నకిలీ విలేఖరి అరెస్ట్
విధాత: కృష్ణాజిల్లా,పెదపారుపూడి మండలంలో నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్న మండల పోలీసులు.టీవీ9 నకిలీ ఐడెంటి కార్డుతో మండలంలో చలామణి అవుతున్న చిన్నపారుపూడి గ్రామానికి చెందిన వేమూరి విద్యాసాగర్.కొంత మందిని టీవీ9 పేరుతో బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతునట్టు కంప్లైంట్ రావడంతో ఇతనిపై ipc 417, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రంజిత్ కుమార్.